Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Naa Dhevudu

యేసే నా దేవుడు

Yese Naa Dhevudu

Verse 1
యేసే నా దేవుడు
ఆయేసే నాకు సహాయుడు
వ్యాధియైన బాధయైన‖ 2x ‖
శోధనమరి ఏదైన నిందలెన్ని ఉన్న
Verse
ఆది యుందు వాక్కుయై యున్నవాడు
సర్వ సృష్టికి రూపు నిచ్చినవాడు
తన రూపంలో నరుని చేసిన వాడే
నర రూపమెత్తినన్ను రక్షించాడు
ఆ యేసే. నా దేవుడు‖ యేసే ‖
Verse
వ్యాధి బాధలు బాపిన ఆ దేవుడు
చని పోయిన లాజరును లేపినవాడు
మరణమును గెలిచిన ఆ మహానీయుడు
రక్షకుడని రుజువులెన్నో చూపించాడు
ఆ యేసే. నాదేవుడు‖ యేసే ‖

Related Tags

HealingJesusSavior