Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Naa Maargamu

యేసే నా మార్గము

Yese Naa Maargamu

Verse
యేసే నా మార్గము
యేసే నా సత్యము
జీవమని పాడెదం‖ 2x ‖
Verse
పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు
ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు‖ యేసే నా ‖
Verse
యేసే నా సర్వము యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు‖ యేసే నా ‖
Verse
యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్
యు ఆర్ ది లైఫ్ మై లార్డ్‖ 2x ‖

Related Tags

PraiseWorshipHealing