Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Naa Oopiri

యేసే నా ఊపిరి

Yese Naa Oopiri

Verse
యేసే నా ఊపిరి – యేసే నా కాపరి
నీ సేవే నాకు భాగ్యం
నీ సన్నిధే నాకు శరణం‖ 2x ‖
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
Verse
పాపపు ఊబి నుండి
పైకెత్తిన నా ప్రభువా
చీకటి బ్రతుకునకు
వెలుగైన నా దేవా‖ 2x ‖
నీ ఆత్మయే నాకాదరణ
నిత్య జీవం నా నిరీక్షణ‖ 2x ఆరాధన ‖
Verse
పక్షి రాజు యవ్వనం వలె
నన్ను బలపరచిన దేవా
నూతన దర్శనము
నాకు కనపరచిన ప్రభువా‖ 2x ‖
విశ్వాసమే నాదు సూత్రం
ప్రార్ధనే నాకు విజయం‖ 2x ఆరాధన ‖

Related Tags

WorshipDevotional