Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Sarvam

యేసే సర్వం

Yese Sarvam

Lyricist: Sukumar
Verse
అత్యున్నతమైన సింహాసనంపై
ఆసీనుడవైన గొప్ప దేవుడా
తేజోమయుడా రక్షణకర్తా
నీవే నా దేవుడని కీర్తింతును
తేజోమయుడా రక్షణకర్తా
నీవే నా దేవుడని ఘనపరతును
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం‖ 2x ‖
Verse
సాధ్యం కానిది ఏమున్నది
నీ యందే విశ్వాసం నాకున్నది‖ 2x ‖
నన్నెన్నడు ఎడబాయవు
నీ ప్రేమే నాకు నిత్య జీవము
నన్నెన్నడు ఎడబాయవు
నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే..
Verse
ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై
స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్
గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్
హెసిటేట్స్ టు కం టు మి
గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం
ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్
గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్
గ్లోరీ టు మై గాడ్ యెహోవా‖ యేసే మార్గం ‖

Related Tags

PraiseWorship