Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Sathyam

యేసే సత్యం

Yese Sathyam

Verse
యేసే సత్యం యేసే నిత్యం
యేసే సర్వము జగతికి
యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము‖ 2x ‖
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం‖ 2x యేసే ‖
Verse
పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా‖ 2x ‖
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ‖ 2x యేసే ‖
Verse
బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు‖ 2x ‖
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల‖ 2x యేసే ‖

Related Tags

PraiseWorshipJesus