Verse 1
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం
Verse
పలురకాల మనుషులు పలుచిధాలు పలికిన
మాయలెన్నో చేసిన లోలలెన్నో చూపిన
యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ‖ 2x ‖
Verse
బలము లేనివారికి బలమునిచ్చుదేవుడు
కృంగియున్నవారిని లేవనెత్తు దేవుడు
యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల‖ 2x ‖