Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Andhariki Prabhuvu Yese Lokarakshakudu

యేసు అందరికి ప్రభువు యేసే లోకరక్షకుడు

Yesu Andhariki Prabhuvu Yese Lokarakshakudu

Chorus
యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు
లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే "యేసు"‖ యేసు ‖
Verse
అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే
అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే "యేసు"‖ యేసు ‖
Verse
దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె
పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె "యేసు"‖ యేసు ‖
Verse
పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా
క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి "యేసు"‖ యేసు ‖
Verse
రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే
నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె

Related Tags

JesusSavior