Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Anu Naamame Naa Madhura Gaaname

యేసు అను నామమే నా మధుర గానమే

Yesu Anu Naamame Naa Madhura Gaaname

Lyricist: Bro Yesanna
Chorus
యేసు అను నామమే - నా మధుర గానమే‖ 2x ‖
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
Verse
నా అడుగులు జార సిద్ధమాయెను‖ 2x ‖
అంతలోన నా ప్రియుడు‖ 2x ‖
నన్ను కౌగలించెను‖ 1x ‖
యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
Verse
అగాధజలములలోన - అలమటించు వేళ‖ 2x ‖
జాలి వీడి విడువక‖ 2x ‖
నన్ను ఆదరించెను‖ 1x ‖
యేసు అను నామమే - నా మధుర గానమే‖ 2x ‖
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
Verse
అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె‖ 2x ‖
పురుషులలో నా ప్రియుడు‖ 2x ‖
అధిక కాంక్షనీయుడు‖ 1x ‖
యేసు అను నామమే - నా మధుర గానమే‖ 2x ‖
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే‖ 1x ‖

Related Tags

WorshipDevotional