Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Chaavonde Siluvapai Nee Korake Naa Korake

యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే

Yesu Chaavonde Siluvapai Nee Korake Naa Korake

Chorus
యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
Verse
నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె - ఆ ప్రశస్త రక్తమే
Verse
నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో
Verse
పాపశిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని

Related Tags

SalvationGood FridaySacrifice