Verse 1
యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే
ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
Verse
నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె‖ 2x ‖
పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే‖ 2x యేసు ‖
Verse
నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో‖ 2x ‖
నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో‖ 2x యేసు ‖
Verse
పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని‖ యేసు ‖