Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Cheppenu Nene Maargamu Satyamu Jeevamu

యేసు చెప్పెను నేనే మార్గము సత్యము జీవము

Yesu Cheppenu Nene Maargamu Satyamu Jeevamu

Verse 1
నేనే సత్య ము నేనే జీవము
నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పను
యేసు చెప్పను- యేసు చెప్పను- మన యేసు చెప్పను.‖ 2x ‖
Verse
నే నే ఆల్ఫాయు నేనే ఒమేగయు
నేనే ఆదియు నేనే అంతమని
యేసు చెప్పెను యేసు చెప్పెను మన యేసు చెప్పెను .‖ 2x ‖
Verse
యేసు త్వ రగా వస్తున్నాడు
సిద్ద పడమని చెప్పెను
సిద్ద పడిన వారందరికి పరలోక రాజ్యము.
తండ్రి కుమారా పరిశుద్ధాత్మ
త్రియేక దేవుడు మనతో ఉండెను
మనతో ఉండెను మనలో ఉండెను.

Related Tags

WorshipJesusTruth