Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Devuni Aradhikulam Venuka Chudani Sa

యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని స

Yesu Devuni Aradhikulam Venuka Chudani Sa

Verse
యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం‖ 2x ‖
మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం‖ 2x ‖
మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం‖ 2x ‖
ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, యేసురాజే మా అతిశయం‖ 2x ‖
Verse
షద్రకు మేషాకు అబెద్నగోలను అగ్నిగుండంలో త్రోయబోగా‖ 2x ‖
నెబుకద్నెజరుమాకు చింతియే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే‖ 2x ‖
అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే‖ 2x ‖
Verse
శత్రుసైన్యము దండెత్తి వచ్చెగాయెహొషాపాతు ప్రార్ధిన చేసెగా‖ 2x ‖
యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా భయమె లేక వారు జయగీతం పాడగా‖ 2x ‖
ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా)‖ 2x ‖
Verse
శత్రు గొల్యతు సవాలు విసిరెగా దేవుని ప్రజలంతా మౌనమాయెగా‖ 2x ‖
ఒక్క దావీదు రోషముతో లేచెగా జీవము గల దేవుని నమాన్ని చాటెగా‖ 2x ‖
చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా‖ 2x ‖

Related Tags

WorshipFaithVictory