Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Dhevuni Aaradhikulam Venuka Choodani Sainikulam

యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం

Yesu Dhevuni Aaradhikulam Venuka Choodani Sainikulam

Lyricist: Bro Anil Kumar
Chorus
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం‖ 2x ‖
మరణమైన శ్రమ ఎదురైనా -బెదిరిపోని విశ్వాసులం (మేం)‖ 2x ‖
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం‖ 2x ‖
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన)‖ 2x ‖
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
Verse
షద్రకు మేషకు అబెద్నగోలను -అగ్ని గుండంలో త్రోయబోగా‖ 2x ‖
నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే -మా .. దేవుడు మమ్మును రక్షించులే‖ 2x ‖
అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు)‖ 2x ‖
Chorus
మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన)‖ 2x ‖
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
Verse
శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా -యెహొషపాతు ప్రార్థన చేసెగా‖ 2x ‖
యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా‖ 2x ‖
ఆత్మతోన స్తుతియిస్తుండా -దేవుడే యుద్ధం జరిగించెగా (వారు)‖ 2x ‖
Chorus
మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన)‖ 2x ‖
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
Verse
శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా‖ 2x ‖
ఒక్క దావీదే రోషముతో లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా‖ 2x ‖
చిన్న రాయి వడెసెతోన - ఆత్మ శక్తితో జయించెగా (హే)‖ 2x ‖
మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)‖ 2x ‖
మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన)‖ 2x ‖
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం‖ 2x ‖

Related Tags

WorshipFaithCourage