Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Entho Varaala Manassu Needi

యేసూ ఎంతో వరాల మనస్సూ నీది

Yesu Entho Varaala Manassu Needi

Verse
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా‖ 2x యేసూ ‖
Verse
గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే – మహిమ చూపించావే‖ 2x ‖
నీవే రేవంట ఏ నావకైనా
కడలే నీవంట ఏ వాగుకైనా‖ 2x ‖
ఉప్పొంగె నీ ప్రేమలో‖ ప్రభువా ‖
Verse
దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా‖ 2x ‖
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగులలో చేపంటి వాడ‖ 2x ‖
నా దారి గోదారిలో‖ ప్రభువా ‖

Related Tags

PraiseWorshipGrace