Verse
యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము‖ 2x ‖
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా‖ 2x ‖
Verse
బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో‖ 2x ‖
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు‖ 2x ఆహాహహా ‖
Verse
గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి‖ 2x ‖
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్‖ 2x ఆహాహహా ‖