Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Karuna Yidhiye Maa Sharanu Yesu

యేసు కరుణ యిదియే మా శరణు యేసు

Yesu Karuna Yidhiye Maa Sharanu Yesu

Lyricist: Mikkili Samuyelu
Chorus
యేసు కరుణ యిదియే మా శరణు యేసు కరుణ
Verse
యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల
కెల్ల‖ యేసు ‖
Verse
ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుఁడైన‖ యేసు ‖
Verse
పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగఁ బ్రోవ నిపుణుఁ
డై యున్న‖ యేసు ‖
Verse
దిక్కు లేకున్నటి దీన జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు సదయుఁ
డైయున్న‖ యేసు ‖

Related Tags

SalvationRefugeMercy