Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kooda Vachunu

యేసు కూడా వచ్చును

Yesu Kooda Vachunu

Chorus
యేసు కూడా వచ్చును
అద్భుతములెన్నో చేయును
Verse
శ్రమలను సైతానున్‌ వెళ్లగొట్టును
కుమిలియున్న హృదయాన్ని
ఆదరించును
Verse
వేదన శోకము తీర్చి వేయును
సమాధానము సంతోషము నాకిచ్చును
Verse
అప్పు బాధ కష్టాలను తొలగించును
కంటినుండి కన్నీరు తుడిచివేయును
Verse
తలంచిన కార్యములో జయం పొందుదున్‌
శత్రువైన సాతానును ఓడించెదన్‌

Related Tags

ComfortJesusVictory