Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kreesthu Puttenu

యేసు క్రీస్తు పుట్టెను

Yesu Kreesthu Puttenu

Verse
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో‖ 2x ‖
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా‖ 2x యేసు క్రీస్తు ‖
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా‖ 2x ‖
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను‖ 2x ఇది పండుగ ‖
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా‖ 2x ‖
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను‖ 2x ఇది పండుగ ‖
శరీర ధారిగా – కృపగల దేవునిగా‖ 2x ‖
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను‖ 2x ఇది పండుగ ‖

Related Tags

ChristmasNativity