Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kreesthuni Manchi Shishyulamugaa

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా

Yesu Kreesthuni Manchi Shishyulamugaa

Lyricist: Songs Of Zion
Verse
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
విశ్వాసముతో సాగెదము‖ 2x ‖
మనమందరము ఆయన సేవను
ఏకమై సదా జేసెదం
Verse
మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును
అతి వేగముగా సేవ చేతుము‖ 2x యేసు క్రీస్తుని ‖
Verse
అందరి యెడల ప్రేమ జూపెదం
యేసు చెంతకు పిలిచెదము‖ 2x ‖
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో
రాజ మార్గమును చూపెదము‖ మన యేసు ‖
Verse
సాతాను దుర్గమును పడగొట్టి
ఇక యేసు కొరకే జీవింతుము‖ 2x ‖
ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్
ఎల్ల వేళలందు చాటెదము‖ మన యేసు ‖
Verse
ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే
ఇక జీవించుట తన కొరకే‖ 2x ‖
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము‖ మన యేసు ‖

Related Tags

CommitmentServiceDiscipleship