Verse
యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతిరూపము ప్రేమ మూర్తి జననము
Verse
యూదయ బెత్లెహేమందున యూదుల రాజుగా పుట్టెను
రక్షించెను తన ప్రజలను రాజుల రాజు క్రీస్తు‖ 2x రాజుల రాజు క్రీస్తు ‖
Verse
ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు విమొచన
ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు‖ 2x ఇలలో జీవము క్రీస్తు ‖