Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Maatho Neevundaga

యేసు మాతో నీవుండగా

Yesu Maatho Neevundaga

Verse
యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా‖ 2x ‖
అంతా నీవే చూసుకుంటావు‖ 4x యేసు మాతో ‖
Verse
సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా‖ 2x యేసు మాతో ‖
Verse
అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా‖ 2x యేసు మాతో ‖
Verse
నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా‖ 2x యేసు మాతో ‖

Related Tags

PraiseWorship