Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Manchi Devudu Premagala Devudu Yesu

యేసు మంచి దేవుడు ప్రేమగల దేవుడు యేసు

Yesu Manchi Devudu Premagala Devudu Yesu

Verse
యేసు మంచి దేవుడు ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు పరలోకమిచ్చు నాథుడు‖ 2x ‖
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును‖ 2x ‖
Verse
శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు‖ 2x ‖
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు‖ 2x ‖
Verse
శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు‖ 2x ‖
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు‖ 2x ‖

Related Tags

PraiseWorshipJesus