Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naa Siluvan Mosi Ninu Ne Vembadinchedanu

యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను

Yesu Naa Siluvan Mosi Ninu Ne Vembadinchedanu

Verse
యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
Verse
యేసు నన్ను రక్షించి - నా కొరకు రానై యుండ
నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను
Verse
నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే
ద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను
Verse
మరణంబు గెల్చి లేచెన్ - మృత్యుంజయుడై యేసు
నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను
Verse
నే నేసుస్వామికి సాక్షిన్ - నాసాక్ష్య మిట్లుండగను
నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను
Verse
యేసూ నా జీవదాతా - నా రక్షకా నా ప్రభువా
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను

Related Tags

DevotionDiscipleshipFollowing Jesus