Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamam

యేసు నామం

Yesu Naamam

Verse
యేసు నామం సుందర నామం
యేసు నామం మధురం మధురం
జుంటి తేనెల కంటె మధురం
పాపములను క్షమియించు నామం
పాపములను తొలగించు నామం
స్వస్థపరచును యేసు నామము
అన్ని నామముల కన్న పై నామము
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము‖ 2x ‖
సుందర సుందర నామం – యేసుని నామం‖ 2x యేసు నామం ‖
Verse
అద్వితీయ నామం – అతిశయ నామం
ఆరాధించు నామం – ఆర్భాటించు నామం‖ 4x ‖
సుందర సుందర నామం – యేసుని నామం‖ 2x యేసు నామం ‖

Related Tags

PraiseWorshipHealing