Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Naamamune Paapiki Rakshana Sarvajagamu Nandu

యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము నందు

Yesu Naamamune Paapiki Rakshana Sarvajagamu Nandu

Verse
యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు‖ 2x ‖
Verse
ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు‖ 2x ‖
Verse
ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్
మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్
Verse
పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప
దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్
Verse
పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్
మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే
Verse
పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో
ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో

Related Tags

RedemptionSalvationJesus