Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nan Preminchithivi

యేసూ నన్ ప్రేమించితివి

Yesu Nan Preminchithivi

Verse
యేసూ నన్ ప్రేమించితివి
ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే
నా పాప భారము తొలగే‖ 2x యేసూ ‖
Verse
నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని‖ 2x ‖
నా పాపములచే నేను నిన్ను విసిగించితిని‖ యేసూ ‖
Verse
నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను‖ 2x ‖
నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి‖ యేసూ ‖
Verse
రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి‖ 2x ‖
క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి‖ యేసూ ‖

Related Tags

GraceRepentanceSalvation