Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Krupalo Mamu Kaapadumu Deva

యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా

Yesu Nee Krupalo Mamu Kaapadumu Deva

Chorus
యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా
మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా‖ యేసు ‖
Verse
కృంగిన వేళలలో - అలసిన సమయములో
నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు
నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి
నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె‖ యేసు ‖
Verse
సిలువను మోసికొని - సువార్త చాటింప
విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు
యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు
నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా‖ యేసు ‖

Related Tags

GraceSalvationProtection