Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Krupalo Nanu Rakshinchithiva Nee Na

యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ న

Yesu Nee Krupalo Nanu Rakshinchithiva Nee Na

Verse
యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
నీ మహిమ నగరిలో దాచుటకా‖ 2x ‖
ప . . . ప . . . గమపనిప . . .
Verse
నీ సిలువ వార్తను లోకములోప్రకటించుటే నా భాగ్యమని‖ 2x ‖
నీవు గాక మరి దేవుడెవరయ్య‖ 2x ‖
నిజ రక్షకుడవు నా యేసయ్య‖ 2x ‖
Verse
పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి‖ 2x ‖
యుగయుగములో నీవే దేవుడవు‖ 2x ‖
ఆరాధింతును ఆత్మస్వరూప‖ 2x ‖

Related Tags

WorshipGraceSalvation