Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Nee Premakai Vandhanam

యేసు నీ ప్రేమకై వందనం

Yesu Nee Premakai Vandhanam

Lyricist: Kripal Mohan
Verse
యేసు నీ ప్రేమకై వందనం
మరణమైనను జీవమైన దూతలైనా
ప్రధానులైనను రాబోవునవైనా
అధికారులైనను ఎతైనా లోతైనా
మరి ఏదైనను ఈ సృష్టంతటిలో
యేసు నీ ప్రేమ నుండి నన్ను
ఏది ఎడబాప నేరవని నేను నమ్మెదను
నే పాడెదను సహించెదను
నాపై చూపిన ఈ ప్రేమకై
నీ శాశ్వత ప్రేమకు జీవితమంతా
కృతజ్ఞుడను కృతజ్ఞుడను

Related Tags

WorshipLove Of GodGratitude