Verse
యేసు నీకే జయం జయము‖ 2x ‖
నీవే లోక పాలకుడవు‖ 2x ‖
సర్వ సృష్టికి సృష్టికర్తవు
సర్వలోక రక్షకుడవు‖ 2x ‖
జై జై అనుచు నీకే పాడెదం‖ 2x ‖
Verse
జన్మించె జగమున మానవ రూపములో
ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె‖ 2x ‖
పాపియైన మాన-వుని రక్షింప
సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్‖ 2x ‖
హల్లెలూయా భువిపైన‖ 2x Yesu ‖
Verse
మరణము ద్వారా – అంతమాయె బలులు
తన సమాధి సర్వం కప్పెన్‖ 2x ‖
తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె
సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి‖ 2x ‖
హల్లెలూయా భువిపైన‖ 2x Yesu ‖
Verse
స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్
తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్‖ 2x ‖
రాజుల రాజై ప్రభువుల ప్రభువై
పొందె అధికారము – పరలోకముపై‖ 2x ‖
హల్లెలూయా భువిపైన‖ 2x Yesu ‖
Verse
తన రూపమునకు మార్పు నిష్ట-మాయె
సృష్టికంటె ముందు తానే సంకల్పించె‖ 2x ‖
లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని
తన రూపము నొంది – తనతో నుండెదం‖ 2x ‖
హల్లెలూయా భువిపైన‖ 2x Yesu ‖