Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Neeke Jayam Jayamu Neeve Loka Paalakudavu

యేసు నీకే జయం జయము నీవె లోక పాలకుడవు

Yesu Neeke Jayam Jayamu Neeve Loka Paalakudavu

Verse
యేసు నీకే జయం జయము‖ 2x ‖
నీవె లోక పాల - కుడవు‖ 2x ‖
సర్వ సృష్టికి సృష్టి - కర్తవు
సర్వలోక రక్ష - కుడవు
జై జై అనుచు నీ - కే పాడెదం‖ 2x ‖
Verse
జన్మించె జగమున మా - నవ రూపములో
ప్రాయశ్చిత్తము - కై - తా - నె బలియాయె
పాపియైన మా - న - వుని రక్షింప
శిలువ నెక్కి తన ప్రా-ణము నిచ్చెన్
హల్లెలూయా భువిపైన‖ 2x ‖
Verse
మరణము ద్వారా - అంతమాయె బలులు
-త-న స-మా-ధి, సర్వం కప్పెన్
తిరిగి లే-చుటచే, సర్వం నూతనమాయె
సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి
హల్లెలూయా భువిపైన‖ 2x ‖
Verse
స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్
తండ్రి కుడిప్రక్కన, ఆ-యన కూర్చుండెన్
రాజుల రాజై, ప్రభువుల ప్రభువై
పొందె అధికారము - పరలోకముపై
హల్లెలూయా భువిపైన‖ 2x ‖
Verse
తన రూపమునకు మార్పు, నిష్ట-మాయె
సృష్టికంటె ముందు తానె సంకల్పించె
లోక దుఃఖము నుండి - మనం తప్పించుకొని
తన రూపము నొంది - తనతో-నుండెదం
హల్లెలూయా భువిపైన‖ 2x ‖

Related Tags

WorshipSalvationResurrection