Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Neethi Rakthamaenu Naa Nireekshanamthayunu

యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును

Yesu Neethi Rakthamaenu Naa Nireekshanamthayunu

Verse 1
Reference: ఆ బండ క్రీస్తే 1 కొరింథీయులకు 10:4
Verse
యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును
నే వేరెవ్వని నమ్మను యేసు నామము మాత్రమే
Chorus
క్రీస్తు యేసు నా బండ
మిగతా యంత యూబియే
Verse
క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగు
అల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్
Verse
అతని వాగ్దాన మేను నన్ను బలపరచును
ఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ
Verse
బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్
ఆయన నీతినే దాల్చి గద్దెదుట నుందు నిర్దోషినై

Related Tags

FaithJesusHope