Verse
యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు
నీవే నా ప్రాణము .......నీవెనాధ్యానము.
మనుష్యులు నన్నుమరచినా........నా వారే విడిచిన‖ యేసు ‖
Verse
నింగినేల......మారినా స్థితి గతులు మారినా‖ 2x ‖
ఎన్నడెన్నడు మారనధి యేసుని ప్రేమ
ఎన్నడైనను వీడనిధి యేసుని ప్రేమ
కంటిపాపలే కాయు నీవుండగా‖ యేసు ‖
Verse
ధారి తోలగి యుండగా...మార్గమును చూపించిన
ముళ్ళశిరముపై వుంచిన‖ 2x ‖
మారని ప్రేమా రక్తమునాకై చందించి రక్షకుని ప్రేమా
నిత్యజీవమొసగి నీవుండగా‖ యేసు ‖