Verse 1
యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది
Pre-Chorus
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా‖ 2x ‖
Verse
నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు‖ 2x ‖
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు‖ 2x ‖
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా‖ 2x యేసు ‖
Verse
నీవే నాతో వస్తే - కొరత నాకుండదు‖ 2x ‖
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు‖ 2x ‖
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా‖ 2x యేసు ‖
Verse
నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు‖ 2x ‖
నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు‖ 2x ‖
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా‖ 2x యేసు ‖