Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Ninnu Nenu Choodalenu

యేసు నిన్ను నేను చూడలేను

Yesu Ninnu Nenu Choodalenu

Verse
యేసు నిన్ను నేను చూడలేను
చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నా కనులు తెరిచి కనిపించయా‖ 2x ‖
Verse
ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము నన్ను పొందనిమ్ము
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము‖ యేసు నిన్ను ‖
Verse
తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా నాకు నువ్వు కనబడుము
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము‖ యేసు నిన్ను ‖

Related Tags

WorshipDevotionalJesus