Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Paraloka Nayaka Suvishesha Suphala

యేసు పరలోక నాయక సువి శేష సుఫల

Yesu Paraloka Nayaka Suvishesha Suphala

Lyricist: Ravuri Lakshmayya
Chorus
యేసు పరలోక నాయక సువి శేష సుఫల ప్రదాయక దోషరహిత ప్ర
క్రాశ స్వయ ఛిద్వ లాస పరమ ని వాస బుధ దేవ‖ యేసు ‖
Verse
మంచి మనసాక్ష్య మియ్యవే శ్రమల నెంచి కృపల నందియ్యవే
వంచనల నెడ లించి మొఱ చిత్త గించి మిగుల రక్షించు మిఁక వేగ‖ యేసు ‖
Verse
నీరసుఁడ నని పోనాడక యొద్దఁ జేరి నిర్దయఁ జూడక సారస త్కృప
లూరననుఁ బ్రోచు వార లెవ్వ రున్నారు నీవుఁ గాక‖ యేసు ‖
Verse
కన్నతండ్రి నీ పాదముల్ పొడ గన్న వారి హృద్భేదముల్ అన్ని దొల
గునని యన్న శుభరవం బెన్ని విన్నాఁడ నన్నవగు క్రీస్తు‖ యేసు ‖
Verse
శంకలను వెడలఁగొట్టవే లోకా టంకముల నెత్తి మొట్టవే యింక నా
యఘ పంకమును గృప నింక గను నిష్క ళంకునిఁగఁ జేయు‖ యేసు ‖
Verse
దిక్కు నీవని నమ్మితి నిన్నే మ్రొక్క పంతంబుఁ జేసితి చక్కగా నల పి
శాచి దుర్మోహ దృక్కణం నీ చక్కిఁ జేర్చు మో‖ యేసు ‖

Related Tags

WorshipDevotional