Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhu Naa Korakai Baligaanu Neevaithivi

యేసు ప్రభూ నా కొరకై బలిగాను నీవైతివి

Yesu Prabhu Naa Korakai Baligaanu Neevaithivi

Chorus
యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి‖ 2x ‖
Verse
సిలువలోన యేసు - నీదు ప్రాణమిచ్చితివి‖ 2x ‖
ప్రాణమిచ్చితివి - ప్రాణమిచ్చితివి‖ 2x ‖
Verse
సిలువ రక్తము తోడ - నన్ను జేర్చుకొంటివి
చేర్చుకొంటివి - చేర్చుకొంటివి‖ 2x ‖
Verse
నీ వెలుగును నీవు - నాలో వెలిగించితివి
వెలిగించితివి - వెలిగించితివి‖ 2x ‖
Verse
నీ ప్రేమను నీవు - నాలో నింపితివిగా
నింపితివిగా - నింపితివిగా‖ 2x ‖
Verse
నా పాపము నంతటిని - నా నుండి తీసితివి
తీసితివి - తీసితివి‖ 2x ‖
Verse
నిత్యము నే నిన్ను - స్తుతియించి కీర్తింతును
కీర్తింతును - కీర్తింతును‖ 2x ‖

Related Tags

SalvationGood FridaySacrifice