Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhu Piluchuchunden Nutana Jeevam Neekichutaku

యేసు ప్రభు పిలుచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు

Yesu Prabhu Piluchuchunden Nutana Jeevam Neekichutaku

Verse
యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకు
ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే
Verse
రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము‖ 2x ‖
Verse
అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను‖ 2x ‖
రక్షణ నీవు పొందు నేడే‖ 2x ‖
Verse
నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్!
వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ
Verse
నీ కొరకే తెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభు
ఒప్పుకొను తప్పిదములన్

Related Tags

InvitationGospelSalvation