Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhuni Sthuthinchuta

యేసూ ప్రభుని స్తుతించుట

Yesu Prabhuni Sthuthinchuta

Verse
యేసూ ప్రభుని స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది‖ 2x ‖
మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటయే బహు మంచిది‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖
Verse
విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖
Verse
ఎంతో గొప్ప రక్షణనిచ్చి
వింతైన జనముగా మేము చేసెను‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖
Verse
మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖
Verse
ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడు‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖
Verse
అతిసుందరుడు అందరిలోన
అతికాంక్షనీయుడు అతి ప్రియుడు‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖
Verse
రాత్రింబవళ్లు వేనోళ్లతోను
స్తుతించుటయే బహుమంచిది‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ యేసూ ప్రభుని ‖

Related Tags

PraiseWorshipHallelujah