Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhunu Sthuthinchuta Yentho Yentho Manchidi

యేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిది

Yesu Prabhunu Sthuthinchuta Yentho Yentho Manchidi

Chorus
యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది
Verse
మహోన్నతుడా - నీనామమును - స్తుతించుటయే బహుమంచిది
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
Verse
విలువైన రక్తము సిలువాలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
Verse
ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను
Verse
మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే
Verse
ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే
Verse
అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
Verse
రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతుంచుటయే బహు మంచిది

Related Tags

PraiseWorshipSalvation