Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Prabhuva Neeve Mahima Nireekshana

యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ

Yesu Prabhuva Neeve Mahima Nireekshana

Verse
యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ!‖ 2x ‖
Verse
హల్లెలూయ, హల్లెలూయ, మహిమ నిరీక్షణ నీవే‖ 2x ‖
Verse
గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి
మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును‖ 2x ‖
యేసుప్రభో జయహో!‖ 4x ‖
Verse
నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి
ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును
యేసుప్రభో జయహో!‖ 4x ‖
Verse
పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి
మహిమాకై నన్ను పిలిచితివి, సదా నిన్నే పూజింతును
యేసుప్రభో జయహో!‖ 4x ‖
Verse
మహిమ నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి
యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును
యేసుప్రభో జయహో!‖ 4x ‖
Verse
ప్రభువా మహిమతో మరలా వత్తువు నన్ను కొనిపోవ
పరలోకలే నా దేశము - మహిమలోనచట నుందును
యేసూ నీతీ సదా! యేసుప్రభో జయహో!‖ 2x ‖

Related Tags

SalvationHopeGlory