Verse
యేసు ప్రభువా నీవే
మహిమా నిరీక్షణా‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణా నీవే‖ 2x యేసు ‖
Verse
గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి‖ 2x ‖
మహిమా నిరీక్షణా నీవే
నిశ్చయముగా నిన్ను చూతును‖ 2x ‖
యేసు ప్రభో జయహో‖ 4x యేసు ‖
Verse
నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి‖ 2x ‖
ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును‖ 2x ‖
యేసు ప్రభో జయహో‖ 4x యేసు ‖
Verse
ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ‖ 2x ‖
పరలోకమే నా దేశము
మహిమలోనచ్చట నుందును‖ 2x ‖
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో‖ 2x యేసు ‖