Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Puttenu Nedu

యేసు పుట్టెను నేడు

Yesu Puttenu Nedu

Chorus
యేసు పుట్టెను నేడు
పరమును విడిచెను నేడు
పాపికి విడుదల నేడు
ప్రతి పాపికి విడుదల నేడు
*హ్యాపీ హ్యాపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*‖ 2x ‖
Verse
నీ వేధనలు నీ బాధలను
తొలగించ వచ్చెను‖ 2x ‖
కష్టాలను నష్టాలను తొలగించ వచ్చెను‖ 2x ‖
ఓ సారి యోచించుమా
ఆ యేసుని చేరుమా‖ 2x ‖
అందుకే అందుకే అందుకే
*హ్యపీ హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*
*జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్*
*జింగిల్ ఆల్ ద వే*
*ఓహ్ వాట్ ఫన్ ఇట్జ్ టు రైడ్*
*ఇన్ ఏవన్హర్స్ ఓపెన్ స్లెయ్*
Verse
నేనే మార్గము నేనే సత్యము
నేనే జీవమని చెప్పెను‖ 2x ‖
నీ జీవితము నీ సమస్తము
సరిచేయ వచ్చెను‖ 2x ‖
ఓ సారి యోచించుమా
ఆ యేసుని చేరుమా‖ 2x ‖
అందుకే అందుకే అందుకే
*హ్యాపీ హ్యపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*‖ 2x ‖
యేసు పుట్టెను నేడు‖ Yesu Puttenu Nedu ‖

Related Tags

ChristmasCelebration