Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Raagane Sanghamu Maarpu Cheyabadi Paikeththabadunu

యేసు రాగానే సంఘము మార్పు చేయబడి పైకెత్తబడును

Yesu Raagane Sanghamu Maarpu Cheyabadi Paikeththabadunu

Verse 1
Reference: ఆ తరువాత తీర్పు జరుగును హెబ్రీ Hebrews 9:27
Chorus
యేసు రాగానే సంఘము - మార్పు చేయబడి పైకెత్తబడును
Verse
మేల్కొనును క్రీస్తునందు మృతులు
కడబూర మ్రోగగనే - ఓ ప్రియులారా
కడబూర మ్రోగగనే - శ్రీ యేసు రాగానే
Verse
కుడివైపున గొర్రెల జేర్చున్ - మేకల
నెడమ ప్రక్క జేర్చున్ - ఓ ప్రియులారా
నెడమ ప్రక్క జేర్చున్ - శ్రీ యేసు తీర్పులో
Verse
తనవారి నత్యధికముగా ప్రేమించి
తన కేర్పరచుకొనును - ఓ ప్రియులారా
తన కేర్పరచుకొనును - శ్రీయేసురాగానే
Verse
మేఘముపై మహిమా ప్రభావముతో
బచ్చును శ్రీయేసు - ఓ ప్రియులారా
వచ్చును శ్రీ యేసు - శ్రీ యేసు దూతలతో

Related Tags

Second ComingRaptureJudgment