Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Raajaa Arpinchedanayyaa

యేసు రాజా అర్పించెదనయ్యా

Yesu Raajaa Arpinchedanayyaa

Chorus
యేసు రాజా…
అర్పించెదనయ్యా నా జీవితం‖ 2x యేసు రాజా ‖
Verse
పాపములో చిక్కిన నన్ను
శిక్షకు పాత్రగా నిలచిన నన్ను‖ 2x ‖
విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం‖ 2x ‖
రమ్మని పిలిచావు
అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు‖ యేసు రాజా ‖
Verse
నీ ఆత్మతో ఆకర్షించి
నీ కృపతో నను వెంబడించి‖ 2x ‖
ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను‖ 2x ‖
ఎలుగెత్తి చాటెదను
అయ్యా.. నీ ఆత్మలో సాగెదను‖ యేసు రాజా ‖
Verse
అర్పించెదనయ్యా నీకే
నా ఈ శేష జీవితం

Related Tags

WorshipCommitmentOffering