Chorus
యేసు రాజు రాజుల రాజై - త్వరగా వచ్చుచుండె - త్వరగ
వచ్చుచుండె - హోసన్నా జయమే 2x హోసన్నా‖ 2x హోసన్నా ‖
హోసన్నా జయం మనకే
Verse
యోర్ధాను ఎదురైన - ఎఱ్ఱసంద్రాలు - పొంగిపొర్లినా 2x హోసన్నా‖ 2x హోసన్నా ‖
భయములేదు - జయము మనకే - విజయగీతము పాడెదము
Verse
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా - యేసుగాయముల్ 2x హోసన్నా‖ 2x హోసన్నా ‖
స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్
Verse
హల్లెలూయ స్తతి మహిమ ఎల్లప్పుడు - హల్లెలూయ స్తుతి మహిమ 2x హోసన్నా‖ 2x హోసన్నా ‖
యేసురాజు మనకు ప్రభవై త్వరగ వచ్చుచుండె