Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Rakthame Jayam

యేసు రక్తమే జయం

Yesu Rakthame Jayam

Verse
యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం‖ 2x ‖
Verse
పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును‖ 2x ‖
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము‖ 2x ‖
Verse
యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును‖ 2x ‖
Verse
ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు‖ 2x ‖
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ‖ 2x ‖
Verse
యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను‖ 2x ‖

Related Tags

PraiseGraceVictory