Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Rakthamu Rakthamu Rakthamu

యేసు రక్తము రక్తము రక్తము

Yesu Rakthamu Rakthamu Rakthamu

Verse 1
ఊ
ఆ
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన
రక్తము
నిష్కళం
కమైన
రక్తము
అమూల్యమైన
రక్తము
నిష్కళంకమైన
రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
ప్రతి ఘోర పాపమును
కడుగును
మన యేసయ్య
రక్తము
ప్రతి తిఘోర
పాపమును
కడుగును
మన యేసయ్య
రక్తము
బహు దుఖములో
మునిగెనే
చెమట రక్తముగా
మారెనే బహు దుఖములో
మునిగెనే
చెమట రక్తముగా
మారెనే
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
మనసాక్షిని
శుద్ధి
చేయును
మన యేసయ్య
రక్తము
మనసాక్షిని
శుద్ధి
చేయును మన యేసయ్య
రక్తము
మన శిక్షను తొలగించెను
సంహారమునే
తప్పించెను
మన శిక్షను తొలగించెను
సంహారమునే
తప్పించెను
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్త రక్తము రక్తము
మహా పరిశుద్ధ స్థలములో
చేర్చును
మన యేసయ్య
రక్తము
మహా పరిశుద్ధ స్థలములో
చేర్చును
మన యేసయ్య
రక్తము
మన ప్రధాన యాజకుడు
మనకంటే ముందుగా
వెళ్లెను మన ప్రధాన యాజకుడు
మనకంటే ముందుగా
వెళ్లెను యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము ప్రభు రక్తము
అమూల్యమైన
రక్తము
నిష్కళంకమైన
రక్తము
అమూల్యమైన
రక్తము
నిష్కళంకమైన
రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
ఆ

Related Tags

PraiseWorshipBlood Of Jesus