Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Rakthamu Rakthamu Rakthamu Yesu Rakthamu Rakthamu Rakthamu

యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము

Yesu Rakthamu Rakthamu Rakthamu Yesu Rakthamu Rakthamu Rakthamu

Verse
పల్లవి: యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
Verse
ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము

బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
Verse
మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము

మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
Verse
మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము

మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము

Related Tags

Blood Of JesusRedemptionCleansing