Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Rakthamu Shuddhi Chese Rakthamu

యేసు రక్తము శుద్ధి చేసే రక్తము

Yesu Rakthamu Shuddhi Chese Rakthamu

Lyricist: Pastor Sunder
Verse
యేసు రక్తము, శుద్ధి చేసే రక్తము
పరిపూర్ణమైన రక్తము, పరిశుద్ధ రక్తము
మన యేసు రక్తము, మన యేసు రక్తము
Verse
పాపములన్నియు కడుగును, ప్రియయేసు రక్తము
ఏ పాపము లేని రక్తము, ప్రియయేసు రక్తము
కన్నీరంతయు తుడుచును, ప్రియయేసు రక్తము
ఏ బేధము లేని రక్తము, ప్రియయేసు రక్తము

Related Tags

Blood Of JesusHolinessCleansing